Surprise Me!

Robbery - Telanganaలో రూ.15 లక్షలు చోరీ, పట్టపగలే దొంగల బీభత్సం *Telangana | Telugu OneIndia

2022-09-06 15,320 Dailymotion

Rs.15 lakhs theft at karimnagar geetha bhavan chowrasta. police are registered a case | దొంగల బీభత్సం కొనసాగుతూనే ఉంది. రాత్రి పూట అంటే ఏమో అనుకోవచ్చు.. మరీ పట్టపగలు.. ఆలోచించాల్సిందే.. అవును కరీంనగర్ నడిబొడ్డున మధ్యాహ్నమే దొంగలు హల్ చల్ చేశారు. భారీగా నగదును దోచుకెళ్లారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వీలైనంత త్వరగా కేసు ఛేదిస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.

#Robbery
#Karimnagar
#Telangana
#TheftNews
#GeethaBhavanChowrasta

Buy Now on CodeCanyon